Sachin: ఆఫ్ఘానిస్తాన్ విజయాలపై ఆశ్చర్యపోనక్కర్లేదు..సచిన్ 1 y ago

featured-image

"అంతర్జాతీయ క్రికెట్ లో ఆఫ్ఘనిస్తాన్ నిలకడగా రాణిస్తుంది. వారు రోజు రోజు సాధిస్తున్న పురోగతి స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సాధిస్తున్న విజయాలను అలవాటుగా మార్చుకున్నారు. ఇకపై వారి విజయాలు సంచలనాలు అనడానికి లేదు జద్రాన్ అద్భుతమైన సెంచరీ.. ఓమర్జాయ్ అద్భుతమైన ఐదు వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్కు మరో చిరస్మరణీయ విజయాన్ని అందించారు"అని టెండూల్కర్ తన ఎక్స్ లో రాసుకొచ్చారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD